calender_icon.png 12 March, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ డీఎల్పిఓగా సత్యనారాయణ రెడ్డి

11-03-2025 09:24:30 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని బాన్సువాడ డీఎల్పీవోగా మంగళవారం సత్యనారాయణ రెడ్డిని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేసిన నాగరాజు బోధన్ బదిలీ అయ్యారు. దీంతో బాన్సువాడ మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ రెడ్డికి డీఎల్పీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.