ఇండోనేషియా మాస్టర్స్
జకర్తా: భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ లో శుభారంభం చేసింది. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ జోడీ 21 21 చెన్‌జి లిన్ యూ (చైనీస్ తైపీ) జంటపై విజయాన్ని నమోదు చేసుకుంది.
మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప కాస్ట్రో జోడీ కూడా రెండో రౌండ్‌లో అడుగపెట్టింది. డబుల్స్ తొలి రౌం డ్‌లో అశ్విని జంట 21 21 థా య్‌లాండ్‌కు చెందిన సువాచెయ్ గెలుపొందింది. క్వాలిఫయింగ్ రౌం డ్‌లో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌పై 7 15 ఆయుశ్ శెట్టి, మహిళల సింగిల్స్‌లో తాన్య.. టంగ్‌పై విజయాలు సాధించి మెయిన్ డ్రాకు అర్హత సాధించారు.