కరీంనగర్ సిటీ, జనవరి22 (విజయక్రాంతి): ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబానికి వాసవి శాతవాహన క్లబ్ కరీంనగర్ అధ్యక్షుడు ఎలగందుల మునీందర్ ద్వారా అవసరమైన వంటగది సామాగ్రిని స్రవంతి అందజేశారు. కార్యక్రమంలో జోనల్ ఛైర్మెన్ పోకల లక్ష్మీనారాయణ, క్లబ్ సెక్రటరీ ఓల్లాల సత్యనారాయణ ట్రెజరర్ రాచమల్ల భద్రయ్య పాల్గొన్నారు.