మంథని,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం హైదరాబాద్ లోని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్వాటర్లో మహేష్ గౌడ్ ను కలిసి మంత్రి మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుదారి సర్వేశ్ గౌడ్, మహేష్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు.