బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న సారంగి రవి రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మండల అధికారులు, మండల ప్రజలు అభినందించారు.