calender_icon.png 13 January, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు

12-01-2025 10:55:00 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యవక్త వరిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ... సంక్రాంతి అంటే సూర్యుడు మక సంక్రమనం చేసిన రోజు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవాహ కర్ణం రాములు, బెజగం సత్యనారాయణ, క్రాంతికుమార్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.