calender_icon.png 11 March, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డి జిల్లా ఎస్పీ చిన్న రూపేష్ బదిలీ

07-03-2025 05:14:39 PM

కొత్త ఎస్పీగా పంతోష్ పంకజ్

సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా ఎస్పీగా చెన్నూరు రూపేష్ ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఎస్పీగా కొత్తగూడెంలో పనిచేస్తున్న పారితోష్  పంకజ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డిలో ఎస్పీగా పనిచేసిన చెన్ను రూపేష్ ని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో కు బదిలీ చేశారు.