calender_icon.png 7 April, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ అన్నదానానికి బియ్యం అందజేసిన సండ్రుగు శ్రీకాంత్

06-04-2025 04:48:47 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో గుట్ట రామస్వామి కళ్యాణ మహోత్సవ అన్నదానానికి చెరకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చేగుంట యూవ కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ క్వింటాల్ బియ్యం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బండ్ల రవి, తోయేటి శ్రీనివాస్, మల్లుపల్లి బాపు రెడ్డి, శ్రీధర్, మేడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.