calender_icon.png 17 March, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లూరు మండలంలోని పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న సండ్ర

16-03-2025 10:32:20 PM

కల్లూరు (విజయక్రాంతి): కొత్తనారాయణ పురం, కిష్టయ్య బంజర గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త నారాయణపురం గ్రామానికి  చెందిన ఫారెస్ట్ ఆఫీసర్  కోట్ల వీరభద్ర వరప్రసాద లింగం(వీరన్న) - మణి దంపతుల కుమారుడు హరి శివ కుమార్ వెడ్స్ ఝాన్సీల వివాహ వేడుకల్లో, వధువు వరుడులను అదేవిధంగా కిష్టయ్య బంజర గ్రామానికి చెందిన గూగులోతు భద్రు-సక్కుబాయి కుమారుడు నాగబాబు-వెన్నెల వివాహ వేడుకల్లో పాల్గొని వరుడును ఆశీర్వదించిన మాజీ శాసనసభ్యులు సండ్ర. వెంకట వీరయ్య, ఆయన వెంట సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, వీరభద్రం నందిగామ ప్రసాద్, పెద్ద బోయిన దుర్గాప్రసాద్, సిహెచ్ కిరణ్ కుమార్, కొరకొప్పు ప్రసాద్, శిరసాని రాజు, శ్రీకాంత్ చారి, నందిగాం శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు