calender_icon.png 13 March, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కళ్యాణ మహోత్సవం లో సండ్ర

13-03-2025 01:32:41 PM

వేంసూర్,(విజయక్రాంతి): మండలం కందుకూరు గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కళ్యాణ మహోత్సవ వేడుకలలో భాగంగా దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమం పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య(Former MLA Sandra Venkata Veeraiah). ఆలయానికి విచ్చేసిన సండ్ర వెంకట  వీరయ్య ని ఆలయ కార్య నిర్వాణాధికారి వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే సండ్ర ని శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదనంతరం దేవాలయ ప్రాంగణంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో దాసరి ప్రభాకర్ రెడ్డి,పాల వెంకటరెడ్డి , కనగాల వెంకట్రావు, కూసంపూడి మహేష్ ,గొర్ల ప్రభాకర్ రెడ్డి , పగుట్ల వెంకటేశ్వరరావు,మందపాటి వెంకటరెడ్డి ,రాయల సత్యనారాయణ, దొడ్డ వెంకట కృష్ణారెడ్డి ,మందపాటి మహేశ్వర్ రెడ్డి ,ఎర్ర రమేష్ ,మద్ది రెడ్డి పుల్లారెడ్డి ,సోమిరెడ్డి ,జుబ్బూరు నాగరాజు, ఊరు ఇస్సాకు, మురళీ,కొండయ్య,రాము, మహేష్ శ్రీను,చాంద్ పాషా, వల్లభనేని పవన్, పర్వతనేని వేణు, వినుకొండ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.