08-03-2025 12:00:00 AM
మాతృత్వ కలను సాకారం చేస్తున్న వైనం
హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ప్రముఖ సంతానోత్పత్తి ని పుణులలో ఒకరైన డాక్టర్ సంయుక్త సం తానం లేని దంపతులకు ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగేలా చేస్తూ వారి కలను సాకా రం చేస్తున్నారు. ప్ర సూతి మరియు గైనకాలజీలో, వంధ్యత్వంలో 22 సంవత్సరాలకు పైగా అనుభవం ఆమె సొంతం. సంయుక్తరెడ్డి వరంగల్‌లోని కిమ్స్‌లో ఎంబీబీఎస్ పూ ర్తి చేశారు. అదనంగా, జర్మనీ, యూఎస్‌ఏలోని ప్రఖ్యాత సంస్థల నుంచి పునరుత్పత్తి వైద్యంలో ఫెలోషిప్‌లతో తన నైపుణ్యాన్ని పెంచుకున్నారు.
‘మైల్ ఐవీఎఫ్ ఏ హోప్ ఫ ర్ ఉమెన్ విత్ పూర్ ఓవేరియన్ రిజర్వ్’ వంటి పరిశోధనా పత్రాలను ప్రచురించారు. 2004 నుంచి ఆమె 10,500 ఐవీఎఫ్ కేసులను, 31,000 కంటే ఎక్కువ ఐయూఐ కేసు లను విజయవంతంగా నిర్వహించారు. లక్ష కు పైగా అల్ట్రాసౌండ్ విధానాలు చేశారు. ప్ర స్తుతం డాక్టర్ సంయుక్త “సంయుక్త” ఫెర్టిలిటీ సొల్యూషన్‌ను నిర్వహిస్తున్నారు. సంతానలేమితో బాధపడేవారికి వ్యక్తిగత ఐవీఎఫ్ చికిత్సను అందిస్తున్నారు. మాతృ త్వ కలను సాకారం చేసుకునేందుకు సం యుక్త ఫెర్టిలిటీ సొల్యూషన్‌ను 767400 9066 నంబర్‌లో సంప్రదించవచ్చు.