14-04-2025 12:16:28 AM
కొత్తపల్లి,ఏప్రిల్13(విజయక్రాంతి): తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ఇచ్చే ఉత్తమ జర్నలిస్ట్ ఉగాది పురస్కారానికి కరీంనగర్ సీనియర్ కరస్పాండెంట్ జి. సంపత్ కుమార్ ఎంపికయ్యారు. 2024-25 సంవత్సరానికిగాను ఉత్తమ జర్నలిస్టుగా విజయవాడ వేదికగా పురస్కారాన్నీ సంపత్ కుమార్ కు ప్రకటించారు. శ్రేయోభిలాషులు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందనలు తెలిపారు.