నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సమర్థ సుదర్శన్ సోమవారం జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క(Minister Seethakka)ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు వచ్చిన మంత్రి సీతక్క సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై ఆయన్ను అడగగా గిరిజన ప్రాంతాల్లో చేపట్టాలని ఆయనకు సూచించారు.