calender_icon.png 17 January, 2025 | 12:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామల సదాశివ చిరస్మరణీయుడు

08-08-2024 01:27:07 AM

ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిరహించాలి

పద్మశాలి సంఘం నేతల డిమాండ్

ఆదిలాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): సాహిత్య రంగానికి సామల సదాశివ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని పద్మశాలి సంఘం ఆదిలాబాద్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సామల సదాశివ 13వ వర్ధ ంతి సందర్భంగా బుధవారం ఆదిలాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్‌లో సదాశివ చిత్రపటానికి కులస్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఆశమ్మ మాట్లా డుతూ.. సాహిత్య రంగంలో జిల్లా ఖ్యాతిని చాటిన సామల సదాశివ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుతం అధికారికంగా నిరహించాలని కోరారు.