18-04-2025 12:40:29 AM
రైస్ మిల్ డ్రైవర్ల జీతాల పెంపుకు సంబంధించి రెండు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ జరుగుతుంది. జీతాలు పెంచి రెండు సంవత్సరాలు పోయిన నేపథ్యంలో కొత్త అగ్రిమెంట్ కోసం రైస్ మిల్ యజమానులు సంఘం సిఐటియు సం ఘం ల మధ్య చర్చలు జరిగాయి. కొత్త అగ్రిమెంట్ చేయడం జరిగింది. రైస్ మిల్ డ్రైవ ర్లకు ప్రస్తుతం ఉన్న నెలవారి జీతంపై 3300 అదనంగా పెరిగింది.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్లు పాల లక్ష్మీనారాయణ, వంగపల్లి వెం కటేశం, సిఐటియు నాయకులు ఆముదాల మల్లారెడ్డి, శెట్టిపల్లి సత్తిరెడ్డి, బండ కింది అరుణ్ కుమార్, నాగరాజు, డ్రైవరు పాల్గొన్నారు.