calender_icon.png 28 October, 2024 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో సహజ

01-07-2024 12:59:17 AM

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహజ.. ఐటీఎఫ్ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లాస్ ఏంజిల్స్ వేదికగా జరుగుతున్న యూఎస్‌ఏ 26ఏ టోర్నీలో సహజ అద్వితీయ పదర్శన కనబరుస్తోంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సహజ 6 6 రాచెల్ గైలిస్ (అమెరికా)పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. అంతకుముందు క్వార్టర్స్‌లో సహజ 6 6 ఫకీహ్‌పై విజయం సాధించింది.