calender_icon.png 11 January, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో సహజ

20-07-2024 11:52:16 PM

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహజ.. ఐటీఎఫ్ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అమెరికా వేదికగా జరుగుతున్న మహిళల క్లాసిక్ డబ్ల్యూ75 టోర్నీ డబుల్స్ సెమీఫైనల్లో సహజ జంట 6 6 సోఫియా చాంగ్ జోడీపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. మరోవైపు సింగిల్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన సహజ.. మూడు గంటలకు పైగా సాగిన హోరాహోరీ క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది.