గెబెర్హా:శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ముగిసే సరికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లన శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ముగిసే సరికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 358 పరుగులు చేయగా.. బదులుగా శ్రీలంక 328 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని సౌతాఫ్రికా లీడ్ 221 పరుగులకు చేరుకుంది.