బ్రిస్బేన్: ప్రపంచ నం బర్‌వర్ అరీనా సబలెంకా బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్ట ర్స్‌లో సబలెంకా 7 (7/2), 6 కజకిస్థాన్‌కు చెందిన యులి యా పుతింట్సేవాను ఓడించింది. మ్యాచ్‌లో సబలెంకా 6 ఏస్‌లతో పాటు 35 పాయింట్లు సాధించగా.. ఒక్క ఏస్‌కే పరిమితమైన పుతింట్సేవా మూడు డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకుంది. నేడు జరగనున్న క్వార్టర్స్‌లో సబలెంకా బొజుకోవాను ఎదుర్కోనుంది.