బ్రిస్బేన్: మహిళల ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సబలెంకా 6 6 బొజుకోవాను ఓడించింది. సెమీస్‌లో సబలెంకా మిర్రా ఆండ్రీవాను ఎదుర్కోనుంది. మరో సెమీస్‌లో కలినినా, కుడెర్మెటోవా అమీతుమీ తేల్చుకోనున్నారు. పురుషుల విభాగంలో జొకోవిచ్ ఓటమి పాలయ్యాడు. క్వార్టర్స్‌లో జొకోవిచ్ 6 (6/7), 6 రిలీ ఒపెల్కా చేతిలో పరాజయం చవిచూశాడు.