calender_icon.png 17 January, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె ప్రకృతి వనం దగ్ధం

17-01-2025 01:49:37 AM

 రేవల్లి జనవరి-16: పల్లెప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొలపెందుకోసం పల్లెప్రకతి వనాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం, అధికాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మూతపడుతు న్నాయి,మండల కేంద్రంలో రేవల్లి లోని పల్లె ప్రకతి వనంకు మంటలు అంటుకొని అందులోని చేట్లు పూర్తిగా కాలిపోగా గ్రామపంచాయతీ అధికారులు.

మొద్దునిద్ర వీడకపోవడంతో అందులోని మిగిలిన చెట్లు చనిపోతున్నాయి,ప్రజల సౌకర్యార్తం లక్షల విలువగల వ్యసాయ భూమిని సేకరించి  ప్రజాధనాన్ని వెచ్చించి అందులో వివిధ రకాల చెట్లను నాటి వాటిని పెంచి పోషించేందుకు గ్రామపంచాయతీ నిధులను వెచ్చించి కూలీలను సమకూర్చి అందులోని చెట్లను పెంచి పోషించగా గ్రామ అధికారుల నిర్లక్ష్యం వల్ల గుర్తుతెలియని వ్యక్తులు మంటలు అంటియ్యడంతో అవిపూర్తిగా కాలిపోయినాయి,

ఈ విషయమై ఎంపీడీవో నర్సింహా రెడ్డి ని వివరణ కోరగా ఈ విషయం మీద్వారానె తెలిసింది గత కొన్ని రోజులుగా వివిధ రకాల సర్వేలో తీరిక లేకుండా అధికారులు ఉండడం  పల్లెప్రకతి వనంను చూడకపోవచ్చు కావున వెంటనే అందుకు గల చర్యలను తీసుకొనిన్నట్లు ఆయన తెలిపారు.