calender_icon.png 30 March, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ డ్రైవర్ ఔదార్యం

24-03-2025 01:07:12 AM

కల్లూరు నూతన బస్టాండ్ కు వాటర్ ట్యాంక్ వితరణ 

కల్లూరు, మార్చి 23 :-కల్లూరు మండల కేంద్రంలోని నూతన బస్ స్టాండ్ లో ప్రయాణీకుల దాహార్తిని తీర్చడానికి రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ సొంత డబ్బులతో వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేసి దాతృత్యం చాటుకున్నారు.రిటైర్డ్ ఆర్.టి.సి డ్రైవర్ వెంగల వెంకటేశ్వరరావు(యం.వీ లు )బస్ స్టాండ్ లో నిర్మిచిన వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని వినియోగించుకుంటున్న ప్రయాణికులు,  ఆర్ టి సి సిబ్బంది పలువురు వెంగల వెంకటేశ్వరరావు కి అభినందనలు తెలిపారు.