30-04-2025 01:01:40 AM
ప్రధాని నివాసంలో ఇరు నేతల భేటీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం ప్రధాన మంత్రి మోదీతో న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి తీసుకోవాల్సిన చర్చల గురించి వీరివురూ చర్చించుకు న్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
భారత్ పొరుగుదేశాలకు అపాయం చేయదు.. కానీ ఎవరైనా శత్రువులుగా మారితే మాత్రం వారిని వది లిపెట్టదని భగవత్ ఇటీవల పేర్కొన్నారు. పహల్గాం నిందితులను కూడా కఠినంగా శిక్షించాలన్నారు.