calender_icon.png 24 January, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాం 440

24-01-2025 01:01:40 AM

న్యూఢిల్లీ: ప్రముఖ ద్వి చక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత్ మార్కెట్లో తన రాయల్ ఎన్‌ఫీ ల్డ్ స్క్రామ్ 440  మోటారు సైకిల్ ఆ విష్కరించింది. రాయల్  ఎన్‌ఫీల్డ్ స్క్రాం 411  స్థానే స్క్రాం 440 తీసుకు వచ్చింది. దీంతో ఏడీవీ క్రాస్‌ఓవర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో  గట్టి పోటీ ఇవ్వనున్నది ఎన్‌ఫీల్డ్  స్క్రాం 440  మోటారు సైకిల్ ధర రూ.2.08 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అ వుతుంది. ఈ మోటారు సైకిల్ ట్రయ ల్, ఫోర్స్ వేరియంట్లలో లభిస్తుంది.