calender_icon.png 8 February, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విరాళం అందించిన రోహిత్

08-02-2025 01:06:35 AM

కొత్తపల్లి, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి): వెంకటేశ్వర స్వామి బ్రహ్మో త్సవాల సందర్భంగా యాభై వేల రూపాయలు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  ద్వారా వ్యవస్థాపక వంశీయ ధర్మకర్త అయిన చకిలం గంగాధర్‌కు అందజేసిన పిసిసి అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు.