calender_icon.png 10 January, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రతా వారోత్సవాలు

10-01-2025 06:24:19 PM

కొండపాక: కుక్కునూరు పల్లి మండల కేంద్రంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆటో డ్రైవర్లకు మద్యం తాగి వాహనాలు నడపరాదని, ఆటోలో పరిమితికి మించి వ్యక్తులను ఎక్కించరాదని, డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలను అతివేగంగా నడపరాదని, నియమ నిబంధనలను, ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనాలను నడపాలని కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు సూచించారు.