calender_icon.png 15 January, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీవర్షాల నేపథ్యంలో దారి మళ్లింపు

31-08-2024 03:02:20 PM

ఖమ్మం, (విజయక్రాంతి): ఖమ్మం - బోనకల్లు ప్రధాన రహదారిలోని నాగులవంచగ్రామ శివారులో ఉన్న వాగు పై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగులవంచ గ్రామ శివారులో వాగు ఉదృతంగా ప్రహిస్తున్నందున బోనకల్ ఖమ్మం ప్రధాన రహదారి ట్రాఫిక్ దారి మళ్లించినట్లుగా చింతకాని ఎస్ఐ షేక్ నాగుల్ మీరా ఒక ప్రకటనలో తెలియజేశారు. వాగు దాటే సాహసం ఎవరు చేయవద్దని ఆయన తెలియజేశారు.