calender_icon.png 7 January, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

05-01-2025 10:20:47 PM

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని చారమండ మండలం జూపల్లి వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. కారును లారీ ఢీకోనడంతో ఇద్దరు ప్రాణలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నా పోలీసులు మృతదేహలను స్వాధీనం చేసుకోని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులు గణేశ్ (30), రామకోటి(25) గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.