ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్
మహబూబాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): ఆదివాసీ పోడు ఆదివాసీలకు హక్కు కల్పించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దనసరి రాజేశ్ డిమాండ్ చేశారు. సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కేంద్రంలో 500 మంది ఆదివాసీలతో ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టం అమలులో ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాం ఆదివాసీల ఎదుగుదలకు దో ఐటీడీ ప్రాజెక్టు అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్, డివిజన్ అధ్యక్షుడు టింగ బుచ్చయ్య, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు తాటి సుధాకర్, పూనెం జనార్ధన్, దారం సాంబరాజు, దారం నరేశ్ పాల్గొన్నారు.