calender_icon.png 14 December, 2024 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రషర్ అనుమతులు రద్దు చేయండి

14-12-2024 12:35:19 AM

కలెక్టర్ క్రాంతి వల్లూరుకు నల్తూరు గ్రామస్తుల వినతి

పటాన్‌చెరు, డిసెంబర్ 13: జిన్నారం మండలం నల్తూరులో సర్వేనం బర్ 160లో ఏర్పాటు చేస్తున్న కంకర క్రషర్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు కలెక్టర్ క్రాంతి వల్లూరును కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌కు, మైనింగ్ శాఖ కార్యాలయంలో వినతిపత్రాన్ని అంద జేశారు. నల్తూరు గ్రామంలో కంకర క్రషర్ ఏర్పాటు చేయొద్దని అనుమతు లు వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తన లెటర్ ప్యాడ్‌పై ఇచ్చిన సిఫార్సు  లెటర్‌ను కలెక్టర్ క్రాంతి వల్లూరుకు అందజేశా రు.