28-02-2025 01:11:39 AM
మఠంపల్లి, ఫిబ్రవరి 27: మఠంపల్లి మండలంలోని రఘునాథ పాలెం గ్రామం పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల పై రీసర్వే విషయంలో మండల పరిషత్ కార్యాల యంలో హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివా సులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఎంపిడివో జగదీష్, ఎంఆర్‌ఓ మంగమ్మ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి ఇంజనీర్లు, కార్యద ర్శులు, మండల సిబ్బంది పాల్గొన్నారు.