calender_icon.png 21 November, 2024 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్.. పాలనపై దృష్టి పెట్టాలి

21-11-2024 01:08:21 AM

బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమ

హైదరాబా ద్, అక్టోబర్ 20 (విజయక్రాం తి): తిట్లు తిడితే పరిపాలన చేసినట్లు కాదని, రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమ రెడ్డి సూచించారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ర్టంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. రేవంత్‌కు సోనియమ్మ, ఇందిరాగాంధీలు దేవతలు అయితే.. రాష్ర్టంలోని ప్రతి ఆడబిడ్డనూ మీరు దేవతగా కొలుస్తూ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు.