calender_icon.png 24 February, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రహీనుడిగా రేవంత్‌రెడ్డి

15-02-2025 01:50:58 AM

రేవంత్ రెడ్డి ఖబడ్దార్..ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. నీ పదవిని కాపాడుకొనేందుకు మోదీపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నావు. బీసీ ప్రధానిగా ఉండటం ఓర్వలేకే గతంలో రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ బాటలోనే రేవంత్ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ ఇలాగే మాట్లాడితే నీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం. 

- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి