calender_icon.png 6 February, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ జ్యోతిజోషి మృతి

06-02-2025 01:27:25 AM

భారత క్రికెట్ జట్టు మేనేజర్‌గా బాధ్యతలు

హైదరా బాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): ఉస్మాని యా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ జ్యోతిజోషి(76) మంగళవారం రా  కాచిగూడలోని తన ఇంట్లో గుం  మృతి చెందారు. ఓయూ మహిళా కాలేజీ ఫిజికల్ డైరెక్టర్(పీడీ)గా తన ప్రస్థానాన్ని ప్రారంభిం  పలు కళాశాలల్లో వివిధ హోదాల్లో పని చేశారు.

భారత మహిళల క్రికెట్ జట్టు మేనేజర్‌గా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ దేశాల్లో జరిగిన పలు సిరీస్‌లలో ఆమె పాల్గొన్నారు. శాప్ పాలకమండలి సభ్యు  ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారిగా సేవలందించారు. భారత మహిళా క్రికెటర్లు పూర్ణిమారావు, రజినివేణుగోపాల్, మిథాలీరాజ్, సురేఖజి, ఎన్‌ఎస్‌లక్ష్మి తదితరులకు ఆమె ప్రోత్సాహాన్నిచ్చారు.