న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత స్టార్ ప్లేయర్ గిల్‌కు విశ్రాంతినిచ్చే యోచనలో బీసీసీఐఉన్నట్లు సమాచారం. మొన్న లంకతో జరిగిన సిరీస్‌లో ఇండియా తరఫున వైస్ కెప్టెన్సీ చేసిన గిల్ భారత్‌కు మూడు ఫార్మాట్లలో ఎంతో ము ఖ్యమైన ఆటగాడు. గిల్‌తో పాటు మరికొంత మంది ఆటగాళ్లకు కూడా బీసీసీఐ విశ్రాంతినిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.