calender_icon.png 19 April, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

18-04-2025 04:43:21 PM

రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్

తుంగతుర్తి,(విజయక్రాంతి): రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగాన్ని మార్చడం కోసం కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న,మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్ క్యాస్ట్రో, మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కొమ్ము జోహార్, కోరుకొప్పుల నరేష్ గౌడ్, బొంకూరి రంజిత్,కొండ రాజు, పెద్దబోయిన అజయ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తప్పట్ల శంకర్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కాసర్ల గణేష్, చిరంజీవి,వెంపటి మాజీ సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు సగ్గం నరసయ్య, సొసైటీ డైరెక్టర్ పులుగుజ్జ నర్సయ్య,జిల్లా నాయకులు కొండ వెంకన్న,కలకోట్ల మల్లేష్, మారగాని వెంకటయ్య, దేవరపు రమేష్, చెడే అంబేద్కర్,మంగళపల్లి నాగరాజు, మూరగుండ్ల వీరయ్య,బొంకూరీ నాగయ్య, బొంకురి రమేష్,సుమన్, ఫులుగుజ్జ నరసయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.