24 May, 2026 | 12:01 PM

స్త్రీల ఉచిత వైద్య శిబిరానికి స్పందన

24-11-2025 12:00 AM

ముకరంపుర, నవంబరు 23 (విజయ క్రాంతి): వికాస తరంగిణి ఆధ్వర్యంలో నగరంలోని అండాళ్ గోష్ఠిలో ఆదివారం నిర్వ హించిన స్త్రీల ఉచిత వైద్య శిబిరానికి స్పం దన లభించింది. మహిళలకు వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి బాధ్యులు, వైద్యులు, మహిళలుపాల్గొన్నారు.