హుజూర్ నగర్, జనవరి 26 : మన దేశం గొప్ప చరిత్రకు, ప్రజాస్వామ్య సూ త్రాల నిబద్ధతకు నిదర్శనం,దేశ రాజ్యాం గాన్ని అమలు చేయడానికి కృషి చేసిన నాయకులందరి త్యాగాలను మరిచి పో వద్దు అని హుజూర్నగర్ మున్సిపల్ కమిష నర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కార్యాలయం లో గణతంత్ర దినోత్సవము సందర్భముగా జాతీయ జెండా ఆవిష్కరించారు. మండల పరిషత్, తహసీల్దార్, కోర్ట్, రైస్ మిల్లర్స్ కార్యాలయంలో జండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి కౌన్సిలర్స్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బ్లాక్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ముఖ,తన్నీరు మల్లికార్జున్ ఎండి.అజీజ్ పాషా, టిడిపి కార్యాలయం లో మండవ వెంకటేశ్వర్లు, గార్లపాటి శ్రీనివాస్, ఆలీ, బీజేపీ కార్యాల యంలో అంబళ్ల నరేష్ రైస్ మిల్లర్స్ ఆధ్వ ర్యంలో పోలిశెట్టి లక్ష్మి నరసింరావు, గజ్జి పభాకర్, గెల్లి అప్పారావు, కీత వెంకటే శ్వర్లు. పోలీస్స్టేషన్, మార్కెట్ కమిటీ, పిఏసియస్ లలో గణతంత్ర వేడుకలలో భాగంగా జండా ఆవిష్కరణ చేశారు.