calender_icon.png 29 January, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవో ఆఫీసులో గణతంత్ర వేడుకలు

27-01-2025 12:59:44 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 (విజయక్రాంతి): నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో ఆదివారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో టీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి ఎస్‌ఎం హుస్సేనిముజీబ్, రాష్ట్ర అసోసియేట్ అధ్య క్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్య నారాయణగౌడ్, నగర శాఖ అధ్యక్షుడు శ్రీ కాంత్, నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్య క్షుడు విక్రమ్‌కుమార్, కురాడి శ్రీనివాస్, నాల్గో తరగతి ఉద్యోగుల అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, దాస్య నాయక్, ఖాదర్, కేంద్ర నా యకులు నజీర్ అహ్మద్, గోవర్ధన్‌రెడ్డి, ఉ మాదేవి, శైలజ, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.