11-04-2025 01:25:42 AM
స్పష్టం చేసిన బ్రిక్‌వర్క్ రేటింగ్స్ సంస్థ
హైదరాబాద్, ఏప్రిల్ 10: ద్రవ్యోల్బణం, వాణిజ్య ఉద్రిక్తతల నేప థ్యంలోనే రెపోరేటు తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటన చేసిందని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ రేటి ంగ్స్ పేర్కొంది. అమెరికా టారిఫ్‌లు ప్రపంచ ఆర్థిక అనిశ్చితికి దారి తీయడంతో 2025 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి భారత జీడీపీని 6.5 శాతానికి పరిమితి చేసినట్టు తన నివేదికలో వెల్లడించింది.
ఫిబ్రవరిలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేసిందని గుర్తు చే సింది. తాజా పరిణామాల నేపథ్యం లో 25 బేసిస్ పాంయిట్లు తగ్గించడ ంతో రెపోరేటు 6 శాతానికి పరిమితమైనట్టు తెలిపింది. అలాగే ఈ ఏడా ది దేశంలో ద్రవోల్బణం 4 శాతం ఆ ర్బీఐ అంచనా వేసినట్టుగా పేర్కొంది.