calender_icon.png 9 February, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్ధరామయ్యకు ఊరట

08-02-2025 12:14:55 AM

బెంగళూరు, ఫిబ్రవరి 7: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం కేసులో ఊరట లభించింది. కుంభకోణంపై లోకాయుక్త  దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు బదిలీ చేయాలని వేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. సీఎం ఏ1గా ఉండడంతో పాటు నిందితుల జాబితాలో ఆయన సతీమణి పార్వతి, బావమరి ది మల్లికార్జునస్వామితో పలువురు ఉన్నా రు. ఇటీవల సీఎం సతీమపార్వతి కొన్ని స్థలాలను ‘ము డా’కు అప్పగించారు.