calender_icon.png 10 November, 2024 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి జలాలు విడుదల

19-09-2024 01:36:39 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కొడకండ్ల మండలం బయ్యన్నవాగు రిజర్వాయర్ స్టేజి వద్ద గల ఎస్సారెస్పీ కాలువ నుంచి గోదావరి జలాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బుధవారం విడుదల చేశారు. గోదావరి జలాలతో రైతులకు సాగునీటి ఇబ్బందులు తీరుతాయని ఆయన అన్నారు.  జిల్లా  ప్రజలు గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి లోకి రావాలని ఎమ్మెల్యే సామేల్ అన్నారు.