calender_icon.png 12 December, 2024 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 పడకల ఆసుపత్రి కోసం రిలే దీక్ష

12-12-2024 02:25:00 AM

భైంసా, డిసెంబర్ 11: కుంటాల మండలానికి 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరుతూ సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ కుంటాల మూడు రోజులుగా రిలే నిరా హార దీక్ష కొనసాగిస్తున్నారు. కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడ కల ఆసుపత్రిగా ఉన్నతీకరించాలని కోరుతూ దీక్ష చేస్తున్నారు. మండలంలోని మారుమూల గ్రామీణ ప్రాం తాలోని పేద ప్రజలు, గిరిజనులు సకా లంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.