థెరపీ అనేది ఒక పురాతన వైద్య పద్ధతి. ఈ సాంప్రదాయ చైనీస్ ఔషధ సాంకేతికతలో చూషణను సృష్టించడానికి చర్మంపై కప్పులను ఉంచి ట్రీట్‌మెంట్ చేస్తారు.
- కప్పింగ్ థెరపీని సాధారణంగా కండరాల నొప్పి, వెన్నునొప్పి, ఆర్థరైటిస్ వంటి నొప్పులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కప్పుల ద్వారా ప్రభావిత ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇది కండరాల నొప్పులు తగ్గించడంలో బాగా పని చేస్తుంది.
- శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు కణజాలాలకు ఆక్సిజన్, పోషకాలను పంపిణీ చేస్తుంది.
- శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.