calender_icon.png 30 October, 2024 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంపు తిరస్కరణ మన విజయం

30-10-2024 12:35:15 AM

  1. రెండు రోజులు సంబరాలు 
  2. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు  

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి): ప్రజల మీద రూ.18,500 విద్యుత్ చార్జీల భారాన్ని ఆపిన విజయం బీఆర్‌ఎస్‌దేనని, ఈ సందర్భంగా రెండు రోజుల పాటు సంబరాలు చేయాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేవలం 10 నెలల్లోనే ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు తెచ్చిందని మంగళవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొని ఈఆర్సీని ఒప్పించామన్నారు.