calender_icon.png 19 April, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్లలో రేగా పుట్టినరోజు వేడుకలు

09-04-2025 07:23:31 PM

చర్ల (విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పుట్టినరోజు సంబరాలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కో కన్వీనర్ అయినవోలు పవన్, ఎస్టీ సెల్ అధ్యక్షులు తుర్రం రవికుమార్, పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్, తోటపల్లి మాధవరావు, పంజా రాజు, తడికల బుల్లేబ్బాయి, వేములవాడ కృష్ణ, కేప గణేష్, అంబోజీ సతీష్ పాల్గొన్నారు.