ఢాకా, నవంబర్ 10: భారత్లో ఆ శ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మా జీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించడానికి ఇంటర్పోల్ సాయం తీసుకుంటామని బంగ్లా తాత్కాలిక ప్ర భుత్వం ఆదివారం వెల్లడించింది. ఇం టర్పోల్ ద్వారా త్వరలోనే ఆమెకు రె డ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్న ట్టు తెలిపింది. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా స్వదేశానికి తీసుకొచ్చి కోర్టు లో నిలబెడతామని స్పష్టం చేసింది.