calender_icon.png 1 March, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిపుర వరద బాధితులకు రెడ్ క్రాస్ సాయం

02-09-2024 02:41:26 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): త్రిపురలో ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సాన్ని సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రజలకు సహాయర్థం తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ ట్రక్కులో పిల్లలకు ఆహారం, దుస్తులు, దోమ తెరలు, గొడుగులు, సబ్బులను ఆదివారం పంపింది. ఆ ట్రక్కును రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. గవర్నర్ సూచన మేరకు నిత్యావసరాలతో కూడిన ట్రక్కును త్రిపురకు పంపింది.