29-01-2025 12:23:09 AM
ముంబై: స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో ముంబై పికిల్ పవర్, బెంగళూరు జవాన్స్ రికార్డు విజయాలతో అదరగొట్టాయి. మంగళవారం ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై పవర్ 3 చెన్నై సూపర్ చాంప్స్‌పై విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్‌లో బెంగళూరు జవాన్స్ 3 ఢిల్లీ దిల్‌వాలేపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్‌లో జాక్ ఫోస్టర్ (బెంగళూరు), మహిళల సింగిల్స్‌లో స్టివార్ట్ విజయాలు సాధితంచారు. 1965లో కనిపెట్టిన పికిల్ బాల్‌ను రాకెట్ లేదా ప్యాడిల్‌తో ఆడడం తెలిసిందే.