calender_icon.png 15 January, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ గూటికి రవీంద్ర జడేజా

06-09-2024 01:37:18 AM

వడోదర: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బీజేపీ పార్టీలో చేరాడు. అతడు పార్టీ సభ్యత్వం తీసుకున్న ఫొటోలను రవీంద్ర జడేజా సతీమణి, బీజేపీ ఎమ్మెల్యే రివాబా సోలంకి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జడ్డూ ఇప్పటి వరకు ఇండి యా తరఫున 72 టెస్టులు, 197 వన్డేలు, 74 టీ20లు ఆడాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇండియా జట్టులో జడేజా సభ్యు డు. జడేజా ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఆడడం లేదు.